Header Banner

వల్లభనేని వంశీకి ముగిసిన వైద్య పరీక్షలు! వైద్యుల నివేదిక కీలకం!

  Thu May 15, 2025 13:19        Politics

వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా వంశీ బరువు కూడా తగ్గారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు రెండు విడతలుగా వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షల అనంతరం వంశీని మళ్లీ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మదిరిగే షాక్! మాజీ మంత్రిపై కేసు నమోదు!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   andhrapravasi #VallabhaneniVamsi #MedicalTests #HealthUpdate #DoctorsReport #BreakingNews #TeluguNews